Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. తాజాగా సికింద్రాబాద్-ముజఫరాబాద్, మహబూబ్నగర్-గోరక్పూర్తో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఆయా ప్రత్యేక రైళ్లు ఈ నెల 23 నుంచి జూలై ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Special Trains | మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..! సికింద్రాబాద్, మహబూబ్నగర్ నుంచి నడిచే రైళ్లు ఇవే..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది.

Latest News
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక