విధాత: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల మేర నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 47 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
శ్రీరాంసాగర్ 32 గేట్ల ఎత్తివేత
<p>విధాత: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. […]</p>
Latest News

2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్‌లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!