విధాత: ఎంసెట్ ఫలితాలను నేటి ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెఎన్‌టియులో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల్లో భాగంగా అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి వచ్చిన ర్యాంకులను ప్రకటిస్తారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in అనే వెబ్ సైట్‌లో కూడా చూడొచ్చు. ఈ ఏడాది తరగతులు, పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించినందున ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజిని తొలగించారు. దాంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులను ఖరారు చేస్తారు. ఈ ఏడాది ఎంసెట్‌లో 70 నుంచి 80 మార్కులు వస్తే 10 వేల ర్యాంకుకు అటూఇటూగా వస్తుందని అంచనా వేస్తున్నారు. 30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
నేడే ఎంసెట్ ఫలితాలు విడుదల
<p>విధాత: ఎంసెట్ ఫలితాలను నేటి ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెఎన్‌టియులో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల్లో భాగంగా అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి వచ్చిన ర్యాంకులను ప్రకటిస్తారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in అనే వెబ్ సైట్‌లో కూడా చూడొచ్చు. ఈ ఏడాది తరగతులు, పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించినందున ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజిని తొలగించారు. దాంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులను ఖరారు చేస్తారు. ఈ ఏడాది ఎంసెట్‌లో 70 […]</p>
Latest News

ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్‌లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం