విధాత: సీఎం కేసీఆర్, ఈటల మధ్య ఆదిపత్యపోరు వల్లే హుజురాబాద్ ఎన్నికలు వచ్చాయి.ప్రజల సమస్యల కోసం ఈటల రాజీనామా చేయలేదు.ఉద్యమాల గడ్డను తాగుబోతుల అడ్డాగా మార్చారు.టీఆర్ఎస్, బీజేపీలు కలిసి తెలంగాణ పరువును దిగజారుస్తున్నాయి అన్నారు రేవంత్ రెడ్డి.