నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు

విధాత:హైదరాబాద్‌ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సిద్దిపేట,వరంగల్‌,నిజామాబాద్,నల్గొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆదివారం సిద్ధిపేట జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాలల మంజూరు ప్రకటన చేశారు.

  • Publish Date - June 21, 2021 / 04:00 AM IST