కోల్‌కతా,విధాత : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ సోమవారం పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీలో చేరిక సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.కాగా, కోల్‌కతాలో గత నెలలో టీఎంసీ నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అభిజిత్ ముఖర్జీ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో టీఎంసీ నేతలతో అభిజిత్ పార్టీ మారే విషయంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మరోవైపు ఇటీవల నకిలీ వ్యాక్సినేషన్ స్కామ్‌పై దీదీకి మద్దతుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాణిని వినిపించారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో అభిజిత్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.
టీఎంసీలో చేరిన అభిజిత్ ముఖర్జీ
<p>కోల్‌కతా,విధాత : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ సోమవారం పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీలో చేరిక సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.కాగా, కోల్‌కతాలో గత నెలలో టీఎంసీ నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అభిజిత్ ముఖర్జీ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో టీఎంసీ నేతలతో అభిజిత్ పార్టీ మారే విషయంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మరోవైపు […]</p>
Latest News
విజయ్ ‘జన నాయగన్’కు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ

సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్