విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది.
12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు
<p>విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా […]</p>
Latest News

రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
గుంటూరులో చదువలే..గూడు పుఠాణి తెలియదు : సీఎం రేవంత్ రెడ్డి
నా ప్రెస్ సెక్రటరీ మస్తు బ్యూటీఫుల్: డోనాల్డ్ ట్రంప్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ NTR