విధాత: హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమితి చేసింది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులను ఎగుమతి చేసింది. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీ గుర్తించింది. చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసినట్లుగా గుర్తించారు. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసింది. 16 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.550 కోట్ల నగదు నిల్వలు లెక్కతేలాల్సి ఉంది.
హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును సీజ్
<p>విధాత: హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమితి చేసింది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులను ఎగుమతి చేసింది. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీ గుర్తించింది. […]</p>
Latest News

కనుల విందు..ఖరల్ధాస్ జలపాతం పరవళ్లు!
టీఆర్ఎస్ పేరు కావాలి: ఢిల్లీ హైకోర్టులో కవిత
ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం
పనస కలపకు కరవు..మూగబోయిన బొబ్బిలి వీణ!
అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్
తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
అయోధ్య విరాళాల చోరీ ఎఫెక్ట్.. చంపత్‌రాయ్ రాజీనామాకు ఆమోదం
బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు: కేటీఆర్