Site icon vidhaatha

ల‌వ‌ర్ బ్రేక‌ప్ చెప్పింద‌ని ఏడు కార్ల‌ను ధ్వంసంచేశాడు

విధాత:కర్ణాటకకు చెందిన సతీష్‌(26) ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఆమె సతీష్‌కు బ్రేకప్‌ చెప్పింది. లవర్‌ బ్రేకప్‌ చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన అతడు ఆవేశంతో రగిలిపోయాడు. బెంగళూరులోని రోడ్లపై కనిపించిన ఏడు కార్లను ధ్వంసం చేశాడు. గురువారం అర్ధరాత్రి 1.30 -.45 మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లను ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version