Site icon vidhaatha

లఖీమ్ పూర్ ఖేరి హింసాఖండ పై స్పందించిన నిర్మల

విధాత: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లఖింపుర్ ఖేరి హింసాకాండపై స్పందించారు. అది పూర్తిగా ఖండించదగినదని చెప్పారు. భారత్‌ గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకునే ఈ తరహా ఘటనల్ని కూడా లేవనెత్తాల్సి ఉందన్నారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమెకు సమాధానమిచ్చారు.

Exit mobile version