విధాత:ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల.పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్లు విడుదల.రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి జమ అయిన పదిరోజుల్లో వాటిని స్థానిక పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలి.పది రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్ర ఆదేశం.
పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
<p>విధాత:ఏపీకి 581కోట్లు, తెలంగాణకు 409 కోట్ల రూపాయలు గ్రాంటు విడుదల.పారిశుద్ధ్యం, తాగునీరు, వర్షపునీటి సంరక్షణకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీకి 969 కోట్లు, తెలంగాణకు 682 కోట్లు విడుదల.రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లోకి జమ అయిన పదిరోజుల్లో వాటిని స్థానిక పంచాయతీ ఖాతాలకు బదిలీ చేయాలి.పది రోజులు దాటితే వడ్డీతో సహా బదిలీ చేయాలని కేంద్ర ఆదేశం.</p>
Latest News

నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం
త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం: గవర్నర్ జిష్ణుదేవ్
వరల్డ్ వండర్...సౌదీ అరేబియా స్కై స్టేడియం