విధాత: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో రెండు చార్జి షీట్లు దాఖలు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ.. గతంలో 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జి షీట్లు
<p>విధాత: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో రెండు చార్జి షీట్లు దాఖలు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ.. గతంలో 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.</p>
Latest News

తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
డిసెంబర్ రెండో వారంలో సినిమాల హంగామా…
2026 సెలవుల జాబితా విడుదల.. త్వరలోనే పది పరీక్షల షెడ్యూల్..!
పడక గదిలో పూర్వీకుల ఫొటోలు ఉండొచ్చా..?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు..!
ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా