Site icon vidhaatha

418 కేజీల వెండి పట్టీలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జ‌గ‌న్ ప్రతిరూపాలు

విధాత‌: నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన 418 కేజీల వెండి పట్టీలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపాన్ని తయారు చేయించిన వీడియో, లోగోలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు నుడా ఛైర్మన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ప్రేమ్, శరణ్, బి.సత్యకృష్ణ, ఎం.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version