Site icon vidhaatha

అనిల్ యాద‌వ్ ఆద్వ‌ర్యంలో వైసీపీ నామినేష‌న్లు

విధాత‌: నెల్లూరు నగరం లో కోలాహలంగా నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు.ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో 28డివిజన్ల లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.మరోసారి నెల్లూరు నగరం వైఎస్సార్సీపీకి అడ్డ అని నిరూపిస్తామ‌ని..నెల్లూరు నగర ,రూరల్ నియోజకవర్గాల్లో 54 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-05-at-12.59.12.mp4
Exit mobile version