సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25.02.2026 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్ల క్రితం మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం 24, ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఆయననే మరో రెండేళ్లు ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి కొత్త చైర్మన్ ఎంపికపై అనేక ఊహాగానాలు వెలువడినప్పటికీ.. అంతిమంగా శ్రీనివాస్‌రెడ్డిని కొనసాగించేందుకే ముఖ్యమంత్రి ఆసక్తి చూపారు.
మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డికి రెండేండ్ల పొడిగింపు
మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డిని మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు