విధాత: అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై పురపాలక శాఖ కమిటీలను ఏర్పాటు చేసింది. రూ. 10 కోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు టెండరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈపీసీ ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు టెండరు కమిటీలను పునర్ణియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రమాణాల మేరకు కమిటీలు బిడ్ల అంచనా, ఖరారు చేయనున్నాయి. ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై కమిటీలు
<p>విధాత: అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులకు అనుమతి, అమలుపై పురపాలక శాఖ కమిటీలను ఏర్పాటు చేసింది. రూ. 10 కోట్లకు మించి చేపట్టే ప్రాజెక్టుల అమలుకు టెండరు కమిటీలు ఏర్పాటు చేసింది. ఈపీసీ ప్రాతిపదికన చేపట్టే ప్రాజెక్టులకు టెండరు కమిటీలను పునర్ణియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రమాణాల మేరకు కమిటీలు బిడ్ల అంచనా, ఖరారు చేయనున్నాయి. ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్ ఛైర్మన్‌గా కమిటీ […]</p>
Latest News

బ్యాక్ లెస్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్‌కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం