Site icon vidhaatha

గుంటూరు..సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో సిపిఎం ధర్నా

విధాత:చెత్త,ఆస్తి పన్నులకు నిరసనగా ఆందోళన.పోలీసులు సిపిఎం నాయకుల మద్య వాగ్వాదం.నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.కౌన్సిల్ హల్ లోకి వెళ్ళకుండా ఎమ్మెల్యే అంబటిని అడ్డుకున్న సిపిఎం కార్యకర్తలు.నిరసనకారులను కాళ్ళతో తోకుక్కుంటు హల్ లోకి వెళ్ళిన అంబటి .అంబటి తీరుపై మండిపడుతున్న సిపిఎం నాయకులు .

Exit mobile version