విధాత: టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుంటా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల్సిందిగా, విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నానన్నారు అంబటి రాంబాబు. ఈ కుట్ర అంతటినీ తానే కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తాయని, నమ్ముతూ తక్షణం చంద్రబాబను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పట్టాభినే కాదు.. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి
<p>విధాత: టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుంటా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల్సిందిగా, విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నానన్నారు అంబటి రాంబాబు. ఈ కుట్ర అంతటినీ తానే కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తాయని, నమ్ముతూ తక్షణం చంద్రబాబను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.</p>
Latest News

ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి