విధాత: నరసన్నపేట,కోమర్తి కాలనీలో రూ.11.20 లక్షల (నాబార్డు) నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలసి ప్రారంభించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.