Site icon vidhaatha

104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ అభివృద్ధి: మేకపాటి

విధాత,అమరావతి: పుట్టపర్తి సత్యసాయి ఎయిర్ పోర్ట్‌ను పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అంశంపై సత్యసాయి ట్రస్ట్‌తో చర్చించామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ట్రస్ట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించాయన్నారు. పుట్టపర్తిలో త్వరలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 104 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ అభివృద్ధి చేస్తామన్నారు.

Exit mobile version