Site icon vidhaatha

జగనన్న స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ శాఖల భూములపై ప్రభుత్వం దృష్టి

విధాత:ప్రభుత్వ శాఖలకు కేటాయించి.. నిరుపయోగంగా ఉన్న భూముల్ని తిరిగి అప్పగించాల్సిందిగా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.మధ్య ఆదాయ వర్గాలకు జగనన్న స్మార్ట్ టౌన్ల నిర్మాణం కోసం నిరుపయోగంగా ఉన్న భూముల్లో లే అవుట్లు వేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.దేవాదాయ, విద్యాశాఖ,వక్ఫ్ సహా ఇతర ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు, అటవీ భూములు,కొండ ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టవద్దని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ.

Exit mobile version