విధాత:80 వేల క్యూసెక్కుల నీరూ దిగువకు విడుదల.సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల.ఇన్ ఫ్లో క్యూసెక్కుల 83139 ఔట్ ఫ్లో 73890.30 గేట్లను 2 అడుగుల మేర,40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.ఈ రోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు.అప్రమత్తమైన రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు.నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా కలెక్టర్ జె నివాస్.
ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న వరద ఉధృతి
<p>విధాత:80 వేల క్యూసెక్కుల నీరూ దిగువకు విడుదల.సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల.ఇన్ ఫ్లో క్యూసెక్కుల 83139 ఔట్ ఫ్లో 73890.30 గేట్లను 2 అడుగుల మేర,40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.ఈ రోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు.అప్రమత్తమైన రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు.నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా […]</p>
Latest News

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !