విధాత: ముస్లిం సహోదరులందరికీ మిలాద్ – ఉన్ – నబీ శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. తన అద్భుత సందేశాలతో ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి, నిరుపేదలకు సాయం చేసి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి కృషిచేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త.ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ ‘మిలాద్ – ఉన్ – నబీ’ శుభాకాంక్షలు..!
ముస్లిం సహోదరులందరికీ ‘మిలాద్ – ఉన్ – నబీ’ శుభాకాంక్షలు..!
<p>విధాత: ముస్లిం సహోదరులందరికీ మిలాద్ - ఉన్ - నబీ శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. తన అద్భుత సందేశాలతో ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి, నిరుపేదలకు సాయం చేసి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి కృషిచేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త.ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ 'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు..!</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు