Site icon vidhaatha

అనంతపురంలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి బొత్స

విధాత:అమరావతి: అనంతపురంలో 300 పడకలతో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో నెలకొల్పిన కోవిడ్ ఆసుపత్రిని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. 20 రోజుల వ్యవధిలో ఆక్సిజన్ బెడ్స్‌తో నిర్మించిన ఈ ఆసుపత్రిని వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి మంత్రి ప్రారంభించారు. కోవిడ్ వైద్య సేవల నిమిత్తం వేగంగా అన్ని వసతులతో నిర్మించిన జిల్లా యంత్రాగాన్ని బొత్స సత్యనారాయణ అభినందించారు.

Exit mobile version