విధాత:ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్,పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి ని PRASAD SCHEME ద్వారా మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రికి పూర్తి స్థాయి నివేదిక తో పాటు వినతి పత్రం సమర్పణ.సత్యసాయి అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని మరింత పర్యాటక కేంద్రంగా, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా టూరిజం శాఖ తీర్చిదిద్దాలని విన్నపం.
కిషన్ రెడ్డి ని కలసిన ఎంపీ గోరంట్ల మాధవ్,దుద్దకుంట శ్రీధర్ రెడ్డి
<p>విధాత:ఢిల్లీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్,పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి ని PRASAD SCHEME ద్వారా మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రికి పూర్తి స్థాయి నివేదిక తో పాటు వినతి పత్రం సమర్పణ.సత్యసాయి అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని మరింత పర్యాటక కేంద్రంగా, ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా టూరిజం శాఖ తీర్చిదిద్దాలని విన్నపం.</p>
Latest News

శివాజీ వ్యాఖ్యల వివాదం నడుమ అనసూయ స్పందన…
సమంత మానియా..
‘ది రాజాసాబ్’ విడుదలకు ముందు గందరగోళం…
ఫిబ్రవరిలో కుంభ రాశిలోకి కుజ గ్రహం.. ఈ మూడు రాశుల వారికి ఘోరమైన కష్టాలు..!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
పతాకస్థాయికి చేరిన పాలకుర్తి పంచాయతీ...పార్టీని భ్రష్టుపట్టించారని మీనాక్షికి ఫిర్యాదు
'ది రాజాసాబ్’ ట్విట్టర్ రివ్యూ: డార్లింగ్ ప్రభాస్ అభిమానులను మెప్పించాడా?
ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా ఫోటోలు
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం