Site icon vidhaatha

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

విధాత,విశాఖపట్నం:సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.EO సూర్యకళ,ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు.జగన్మోహన్ రెడ్డి పేరు తో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను విజయసాయిరెడ్డి, EO సూర్యకళ ప్రారంభించారు.

Exit mobile version