Site icon vidhaatha

రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ

విధాత:తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై టీడీపీ నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు .మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచన ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.

Exit mobile version