Site icon vidhaatha

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

విధాత:ఆగస్టు 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు.బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హైకోర్టు హాజరుకావాలి.పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాలని కోర్టు ఆదేశాలు.కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని ఆగ్రహం.ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసిన ఏపీ హైకోర్టు.చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఎదుట నరేగా నిధులపై విచారణ.

Exit mobile version