Panchangam | ఫిబ్ర‌వ‌రి 2 పంచాంగం.. తూర్పు దిక్కుకు ప్ర‌యాణం ప‌నికి రాదు..!

Panchangam | ఈ వేళ పంచాంగంలో తిధి, వార, నక్షత్రము, యోగం, కరణం వంటివి చూద్దాం. అంతేకాదు.. నేడు శుభ ముహుర్తాలు ఏ స‌మ‌యానికి ఉన్నాయి.. ఏ దిక్కు ప్ర‌యాణిస్తే లాభం ఉంటుంది అనే విష‌యాల‌ను నేటి పంచాంగంలో తెలుసుకుందాం..

02 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం

తిథి : పాడ్యమి ‌రా 01.52 వరకు ఉపరి విదియ
వారం :సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం : ఆశ్లేష రా 10.47 వరకు ఉపరి మఖ

సూర్యోదయాస్తమాలు:

ఉ 06.38; సా 06.04 విజయవాడ
ఉ 06.48; సా 06.12 హైదరాబాద్
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : కర్కాటకం/సింహం
యోగం : ఆయుష్మాన్ ఉ 07.21 సౌభాగ్య రా.తె 04.46 వరకు
కరణం : బాలువ మ 02.41 కౌలువ రా 01.52 ఉపరి తైతుల

సాధారణ శుభ సమయాలు(ఈరోజు లేవు)

అమృత కాలం  : రా 09.16 – 10.47
అభిజిత్ కాలం  : ప 11.58 – 12.44
వర్జ్యం : మ 12.08 – 01.39
దుర్ముహూర్తం  : మ 12.44 – 01.30 & 03.01 – 03.47
రాహు కాలం  : ఉ08.04- 09.30
గుళికకాళం : మ 01.47 – 03.13
యమగండం : ఉ 10.55 – 12.21
ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు:

ప్రాతః కాలం :ఉ06.38- 08.55
సంగవ కాలం : 08.55 – 11.13
మధ్యాహ్న కాలం :11.13 – 01.30
అపరాహ్న కాలం :మ01.30- 03.47
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ పాడ్యమి
సాయంకాలం  :సా03.47- 06.04
ప్రదోష కాలం :సా06.04- 08.35
రాత్రి కాలం :రా 08.35- 11.56
నిశీధి కాలం :రా11.56 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.57 – 05.48.

Latest News