Earthquake | జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 5.35 గంటలకు బారాముల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి. దీంతో నిద్రలో ఉన్న స్థానికులు భయంతో బయటకు పరుగెత్తారు. ఆందోళనకు గురయ్యారు. పఠాన్ ఏరియాలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు నిర్ధారించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 గా నమోదైనట్లు పేర్కొన్నారు.
Earthquake | జమ్మూకశ్మీర్లో స్వల్ప భూప్రకంపనలు
Earthquake | జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 5.35 గంటలకు బారాముల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి.

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస