విధాత:వారెంట్లను అమలు చేయాలని విజయవాడ సీపీకి అదేశలిచ్చిన హైకోర్టు.కృష్ణా జిల్లా నందిగామలో 20 మంది అర్హులకు.. జగనన్న చేయూత పథకం అమలు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు.గ్రామ సభలో ఆమోదించిన తర్వాత కూడా పథకం అమలు చేయకుండా..నిర్లక్ష్యం వహించారని పిటిషన్ వేసిన న్యాయవాది ప్రభాకర్.