విధాత:ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామని, షాపింగ్ మాల్స్ ఒపెన్ చేశారు.. ఇక మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామన్నారు. మరి యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకని ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని అన్నారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఏందుకని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకు?: రఘురామ
<p>విధాత:ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామని, షాపింగ్ మాల్స్ ఒపెన్ చేశారు.. ఇక మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామన్నారు. మరి యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకని ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని అన్నారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ […]</p>
Latest News

‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్
దమ్ముంటే రాజీనామా చేయ్.. కొండాకు బస్వరాజు సారయ్య సవాల్
త్వరలో బిగ్ అప్డేట్ : కొండా సురేఖ
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ