విధాత,ముంబయి:అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16,300 మార్క్ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద,నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.టెక్ మహీంద్రా,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,ఎస్‌బీఐ,బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ఉండగా.. హిందాల్కో,సిప్లా,రిలయన్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
లాభాలతో మొదలైన స్టాక్‌మార్కెట్లు
<p>విధాత,ముంబయి:అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16,300 మార్క్ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద,నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు […]</p>
Latest News

ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం