విధాత:ఖాకీ డ్రస్ మీద మక్కువతో నకిలీ ఎస్ఐ అవతారమెత్తిన పూడి మహేష్.సదరు నిందితుడు వీరభద్ర పేట విలేజ్ చీడికాడ మండలంగా గుర్తించిన స్థానిక పోలీసులు.చోడవరం శ్రీనిధి నెట్ సెంటర్లో తప్పుడు ఐడిని ముద్రించుకున్న నకిలీ ఎస్ఐ పూడి మహేష్.ఖాకి డ్రెస్ లో ఉన్న తనపై అనుమానంతో ఉన్న నకిలీ ఎస్ఐ ని రింగ్ రోడ్ లో పట్టుకున్న ఎస్ ఐ ధనుంజయ్.నకిలీ ఎస్ఐ అవతారంలో రెండు మూడు చోట్ల నేను ఎస్సై అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులను మోసం చేశాడు.