విధాత: గంజాయిపై నిషేధం కట్టు దిట్టం అవ్వడంతో స్మగ్లర్లకు సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది.దీంతో కొత్త తరహా మార్గాలు వెతుకుతున్నారు.అయితే విశాఖపట్నం కేంద్రంగా మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా చేసేందుకు కేటుగాల్లు అమోజాన్ ద్వారా ఆన్ లైన్ లో కరివేపాకు పొడి, హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో అక్రమ రవాణ చేస్తున్నారు.కాగా మధ్యప్రదేశ్ బెండీ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి విశాఖ ఆన్లైన్ స్టోర్ లో శ్రీనివాస్ తో పాటు అమెజాన్ స్టోర్ ఉద్యోగి వెంకటేష్ మరో ఇద్దరని అరెస్ట్ చేశారు.కేసు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
అమెజాన్ లో గంజాయి సరఫరా..విశాఖపట్నమే కేంద్రం
<p>విధాత: గంజాయిపై నిషేధం కట్టు దిట్టం అవ్వడంతో స్మగ్లర్లకు సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది.దీంతో కొత్త తరహా మార్గాలు వెతుకుతున్నారు.అయితే విశాఖపట్నం కేంద్రంగా మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా చేసేందుకు కేటుగాల్లు అమోజాన్ ద్వారా ఆన్ లైన్ లో కరివేపాకు పొడి, హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో అక్రమ రవాణ చేస్తున్నారు.కాగా మధ్యప్రదేశ్ బెండీ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి విశాఖ ఆన్లైన్ స్టోర్ లో శ్రీనివాస్ తో పాటు అమెజాన్ స్టోర్ ఉద్యోగి వెంకటేష్ మరో […]</p>
Latest News

‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!