OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి తగ్గింది,. ఈ శుక్రవారం ఐదు సినిమాలు అవుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ నటంచిన కుషి మాత్రమే ప్రధానమైనది. మిగతావి చిన్న సినిమాలు. హిందీలో మాత్రం తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఇక ఓటీటీలో ఈ వారం డీడీ రిటర్న్స్, ఫ్రీ లాన్సర్ వంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సీరిస్‌లు విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Kushi1
Kick
Love-All 1
Naa.. Nee Premakatha
Premadesapu Yuva Raani
Hindi
King of Kotha Sep1
Kushi Sep 1
Love-All Sep 1
Twelve Hours Sep 1
Mumbai 2 Agra Sep 1
The Equalizer 3 Sep 1
Acting Ka Bhoot Sep 1
Mystery of the Tattoo Sep 1
Teenage Mutant Ninja Turtles: Mutant Mayhem Sep 1
English
Golda Sep 1
Gold fish Sep 1
The Equalizer 3 Sep 1
Teenage Mutant Ninja Turtles: Mutant Mayhem Sep 1
OTTల్లో వచ్చే సినిమాలు
JAILER Sep 7
BholaShankar Sep 15
The Boys spin-off series GenV Sep 29