OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర సాగనుంది. రెండు పెద్ద సినిమాలు, రెంుడు మీడియం సినిమాలు ధియేటర్లలో పొటీ పడనున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గాంఢీవధారి అర్జున, దుల్హర్ సల్మాన్ నటించిన కింగ్ ఆప్ కొత్త, కార్తికేయ నటించిన బెదురులంక 2012 ,కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాయ్స్ హస్టల్ వంటి పేరున్న సినిమాలతో పాటు మరో ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీలోను ఈ వారం పెద్ద సినిమాల జాతర జరుగనుంది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో, చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు సృష్టించిన బేబీ వంటి సినిమాలు ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Gandeevadhari Arjuna Aug 25
King of Kotha Aug 24
Bedurulanka 2012 Aug 25
Em Chesthunnav? Aug 25
Nene Naa Aug 25
Mahanatulu Aug 25
Daksha Aug 25
Rent Aug 25
Boys Hostel Aug 26
Hindi
Dream Girl 2 Aug 25
King of Kotha Aug 25
Gran Turismo Aug 25
Akelli Aug 25
Panch Kriti Five Elements Aug 25
English
Gran Turismo Aug 25
Retribution Aug 25
Asteroid City Aug 25
Goldfish Aug 25
OTTల్లో వచ్చే సినిమాలు
BRO August 25
The Boys spin-off series GenV Sep 29