OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో తొమ్మిది సినిమాలు విడుదల కానున్నాయి. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, జై చిరంజీవ, మన్మధుడు, మళ్లీశ్వరీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ మళ్లీ చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టి దర్వకత్వం వహించిన జిలేబీ, బిగ్‌బాస్ సోహేల్ హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్, సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్, తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్స్ , పిజ్జా 3, హాలీవుడ్ డబ్బింగ్ బ్లూ బీటిల్స్ వంటి చిత్రాలలతో పాటు మరో నాలుగు చిన్న చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.
అదేవిధంగా చిరంజీవి జన్మదినం సందర్భంగా నాయక్ సినిమాను, ప్రభాస్ యోగి చిత్రాలను రీరిలీజ్ చేయనున్నారు.
ఇక ఓటీటీలో దుల్హర్ సల్మాన్ నటించిన గన్స్ ఆండ్ గులాబ్స్ డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా, విజయ్ అంటోనీ నటించిన హత్య వంటి సినిమాలు ఈ వారం ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Yogi Aug 18
Jilebi Aug 18
Blue Beetle Aug 18
Prem Kumar Aug 18
Mr Pregnant Aug 18
Pizza 3 Aug 18
DD Returns (Telugu) Aug 18
Madhilo Madhi Aug 18
Midnight Killers Aug 18
Ado Deyyam Katha Aug 18
Nayak Re Release Aug 22
Hindi
Blue Beetle Aug 18
Ghoomer Aug 18
Non Stop Dhamaal Aug 18
English
Blue Beetle Aug 18
The Queen Mary Aug 18
OTTల్లో వచ్చే సినిమాలు
Guns And Gulaabs New Series Aug 18
BRO August 25
The Boys spin-off series GenV Sep 29
Mayan(Tam) Aug 16
The Wailing (2016) Tel, Tam, Hin Now Strwaming
Hatya Aug 20
Red, White and Royal Blue (Eng)
Satya Prem Ki Katha (Hindi) Rent
Commando Season 1 now streaming
Mathagam Hindi
Lego Disney Princess Five Princesses
AakhriSach Aug 25
Vacation Friends 2 Aug 25
Master Peace Soon
The Freelancer Sept 1
The Little Mermaid English, Hindi Sep 6
IAm Groot S2 Sept 6
Baby September