Zodiac Signs | ఉగాది త‌ర్వాత ఈ రెండు రాశుల వారికి క‌ష్టాలే క‌ష్టాలు..! త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!

Zodiac Signs | ఈ నెల 19వ తేదీన ఉగాది( Ugadi ) ప‌ర్వ‌దినంతో కొత్త తెలుగు క్యాలెండ‌ర్ ప్రారంభం కానుంది. జాత‌క ఫ‌లాలు మార‌నున్నాయి. కొన్ని రాశుల‌కు( Zodiac Signs ) అనుకూల‌, మ‌రికొన్ని రాశుల‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌నున్నాయి. మ‌రి ముఖ్యంగా ఈ రెండు రాశుల వారికి ఉగాది త‌ర్వాత క‌ష్టాలు ప్రారంభం కానున్నాయి. ఏ ప‌ని చేప‌ట్టినా ఆటంకం ఏర్ప‌డి.. మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. మ‌రి ఇంత‌కీ ఆ రెండు రాశులేవో తెలుసుకుందాం.

Zodiac Signs | ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉగాది( Ugadi ) పండుగ రానే వ‌చ్చంది. ఇక ఉగాది పండుగ తెలుగు వారిలో కొత్త‌దనాన్ని నింప‌నుంది. అంటే అన్ని రాశుల( Zodiac Signs ) వారికి మ‌రో కొత్త జీవితంలోకి అడుగుపెట్ట‌నున్నారు. మంచిచెడుల‌ను పంచాంగ శ్ర‌వ‌ణం ద్వారా విన‌నున్నారు. దానిక‌నుగుణంగా త‌మ జీవిత ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ రెండు రాశులకు మాత్రం శ‌ని ప‌ట్టుకోనుంది. ఉగాది త‌ర్వాత ఈ రెండు రాశుల‌కు మంచి జ‌ర‌గ‌క‌పోగా.. క‌ష్టాలు చుట్టుముట్టి ఊపిరి కూడా తీసుకోనివ్వ‌కుండా ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రి ఆ రెండు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

మ‌క‌ర రాశి..(Capricorn)

ఉగాది పండుగ త‌ర్వాత మ‌క‌ర రాశి వారికి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌నున్నాయి. ఏ ప‌ని చేప‌ట్టిన ఆటంకం క‌ల‌గ‌నుంది. చిక్కులు, చికాకుల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే అవ‌కాశం ఉంది. అధిక పెట్టుబ‌డి పెట్ట‌డంతో న‌ష్టాల బాట ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇవే కాకుండా ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంది. ఎదుటి వారితో మాట్లాడేట‌ప్పుడు ఆచితూచి మాట్లాడాలి. స్నేహితుల‌తో గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటే మంచిది.

సింహ రాశి.. (Leo)

సింహ రాశి వారికి కూడా అడుగ‌డుగునా ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురు కానున్నాయి. ఈ ఏడాది కొత్త కష్టాలు మొదలు కానున్నాయి. అలా ఇలా కాదు ఎన్నడూ చూడలేని విధంగా ఉండబోతుంది. కాబట్టి, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఏడాది అనేక ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. శని గ్రహం వలన ఏది పట్టుకున్నా వారికి వెనక్కే వెళ్తుంది. ఇంకా చిక్కుల్లో పడనున్నారు. ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి.

Latest News