Site icon vidhaatha

Spirituality | సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇల్లు ఊడ్చుతున్నారా..? ఆ స‌మ‌స్య కొని తెచ్చుకున్న‌ట్టే..!

Spirituality | ప్రతి కుటుంబం అష్టైశ్వ‌ర్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆ ఇంటి య‌జ‌మాని కోరుకుంటాడు. ఇందుకోసం సిరుల త‌ల్లి ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం పొందేందుకు దంప‌తులిద్ద‌రూ ప్ర‌త్యేక‌మైన పూజ‌లు, వ్ర‌తాలు చేస్తుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పొర‌పాట్లు చేయ‌డం వ‌ల‌న ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం పొంద‌లేక‌పోతారు. కాబ‌ట్టి పొర‌పాట్లు చేయ‌కుండా ల‌క్ష్మీదేవిని పూజిస్తే త‌ప్ప‌కుండా అమ్మ‌వారి అనుగ్ర‌హం పొంది.. స‌మ‌స్త శుభాలు సిద్ధిస్తాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా బ‌ల‌ప‌డుతార‌ని సూచిస్తున్నారు. మరి, లక్ష్మీకటాక్షం కలగాలంటే చేయకూడని ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.

చేయ‌కూడ‌ని త‌ప్పులు ఇవే..

Exit mobile version