CSIR – IICT | హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ – ఐఐసీటీలో ఒప్పంద ప్రాతిపదికన 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోస్టుల వివరాలు..
రీసెర్చ్ అసోసియేట్-I – 01
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 03
రీసెర్చ్ అసోసియేట్ – 01
జూనియర్ రీసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్-I -01
ప్రాజెక్టు అసోసియేట్-II – 03
ప్రాజెక్ట్ అసోసియేట్-I,II – 01
ప్రాజెక్ట్ అసోసియేట్-I – 11
ప్రాజెక్ట్ అసిస్టెంట్ -01
సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ -01
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు నెట్ గేట్ స్కోర్, పని అనుభవం.
వయసు : రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 40 ఏండ్లు, ప్రాజెక్టు అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏండ్లు, ఇతర పోస్టులకు 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ : జులై 16, 2024
వేదిక : సీఎస్ఐఆర్ – ఐఐసీటీ, హైదరాబాద్.
వెబ్‌సైట్ : https://www.iict.res.in/