HPCL | ముంబై( Mumbai ) లోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( HPCL ) వివిధ విభాగాల్లో 372 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ – 10
జూనియర్ ఎగ్జిక్యూటివ్(సివిల్) – 50
జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ – 19
ఇంజినీర్(ఎలక్ట్రికల్) – 35
సీఏ :24 నీ ఆఫీసర్(హ్యుమన్ రిసోర్స్ ) – 6
మెకానికల్ ఇంజినీర్ – 98
కెమికల్ ఇంజినీర్ – 26
ఆఫీసర్(ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్) – 1
మేనేజర్(ఇన్‌స్ట్రుమెంటేషన్ ) – 1
సివిల్ ఇంజినీర్ – 16
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) – 15
మేనేజీరియల్ పోస్టులు – 72
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్ /బీఈ, డిప్లొమా, సీఏ, ఎంఏ, ఎంబీఏ/ పీజీడీఎంతో పాటు పని అనుభవం.
గరిష్ఠ వయసు : 45 ఏండ్లు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 30, 2025
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.
ఎంపిక : సీబీటీ /రాతపరీక్ష/ నెట్ స్కోర్/ టైపింగ్ టెస్ట్/ గ్రూప్ టాస్క్ టెస్టులతో
దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. https://hindustanpetroleum.com/