విధాత: టాలీవుడ్ లో ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో హీరోయిన్లతో సమానంగా ఫేమ్ సంపాదించుకున్న నటి ప్రగతి. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో యంగ్ మదర్ రోల్స్ కు ప్రాముఖ్యత పెరగడంతో ప్రగతి దర్శకుల చాయిస్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ప్రగతి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆమె పోస్టు చేసే వీడియోలకు మంచి స్పందన ఉంటుంది. తాజాగా సెట్స్ పై ఆమె సహనటులతో చేసిన వీర మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చీరకట్టులో ప్రగతి వేసిన స్టెప్పులకు సెట్స్ పై ఈలలు మోగాయి.
పెరిగిపోతున్న ప్రగతి ఫేమ్
<p>విధాత: టాలీవుడ్ లో ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో హీరోయిన్లతో సమానంగా ఫేమ్ సంపాదించుకున్న నటి ప్రగతి. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో యంగ్ మదర్ రోల్స్ కు ప్రాముఖ్యత పెరగడంతో ప్రగతి దర్శకుల చాయిస్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ప్రగతి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆమె పోస్టు చేసే వీడియోలకు మంచి స్పందన ఉంటుంది. తాజాగా సెట్స్ పై ఆమె సహనటులతో చేసిన వీర మాస్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. […]</p>
Latest News

పోతునూరు రైతుల “వరి” గోస
మళ్లీ పడిపోయిన పసిడి, వెండి ధరలు
షాకింగ్.. గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే మహిళ కిడ్నీ తొలగింపు
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం
వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు