విధాత:తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించబోతున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విక్రం కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా అలాగే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ చేస్తున్నాడు. వీటి తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతు సినిమా ఉండబోతుందట. దీనిని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తరుణ్ భాస్కర్ చెప్పిన కథ నిర్మాత డి.సురేష్ బాబుకి నచ్చడంతో, చైతుకి చెప్పమని సలహా ఇచ్చారట. ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో భాగంగా లడఖ్‌లో ఉన్న చైతు తిరిగిరాగానే దర్శకుడు కథ వినిపించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయట.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగ చైతన్య
<p>విధాత:తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించబోతున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విక్రం కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమా అలాగే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్‌తో కలిసి 'లాల్ సింగ్ చద్దా' చేస్తున్నాడు. వీటి తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతు సినిమా ఉండబోతుందట. దీనిని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు […]</p>
Latest News

అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!