విధాత:ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్‌ను ఆగస్ట్ 15 ఉదయం 9.45 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘టైటిల్, ఫస్ట్ గిమ్స్తో పవన్ స్ట్రామ్ రాబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్, సంభాషణలు,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు