విధాత:సూర్య హీరోగా నటిస్తున్న 39వ చిత్రానికి ‘జై భీమ్’ అనే టైటిల్‌ని ప్రకటించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యా శివకుమార్ నిర్మిస్తున్నారు.పోస్టర్లో సూర్య లాయర్‌గా కనిపిస్తున్నారు. భూముల కోసం పోరాడే పేదలకు అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారు. రజీషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాశ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్.
లాయర్ గా సూర్య
<p>విధాత:సూర్య హీరోగా నటిస్తున్న 39వ చిత్రానికి ‘జై భీమ్’ అనే టైటిల్‌ని ప్రకటించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యా శివకుమార్ నిర్మిస్తున్నారు.పోస్టర్లో సూర్య లాయర్‌గా కనిపిస్తున్నారు. భూముల కోసం పోరాడే పేదలకు అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారు. రజీషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మణికందన్, […]</p>
Latest News

భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !