Site icon vidhaatha

Banana | షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు అర‌టి పండు మంచిదా..? కాదా..?

Banana | అర‌టి పండును తినేందుకు అంద‌రూ ఇష్ట‌ప‌డుతారు. ఉద‌యం లేవ‌గానే అర‌టి పండు తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది. ఇంకొంద‌రు వ్యాయామం( Exercise ) చేసిన వెంట‌నే ఒక అర‌టి పండును తినేస్తుంటారు. మ‌రికొంద‌రైతే బ్రేక్‌ఫాస్ట్‌( Breakfast )ను ప‌క్క‌న పెట్టేసి.. అర‌టి పండ్ల‌నే లాగేస్తుంటారు. అయితే అర‌టి పండు తినేందుకు షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు( Diabetes ) ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తుంటారు. షుగ‌ర్ ఉన్న‌వారు అర‌టి పండు తిన‌క‌పోవ‌డం మంచిద‌ని కొంద‌రు స‌ల‌హా ఇస్తే.. రోజుకు ఒక అర‌టి పండు తిన‌డం వ‌ల్ల న‌ష్ట‌మేమి లేద‌ని మ‌రికొంద‌రు సూచిస్తుంటారు. అస‌లు ఈ రెండింటిలో వాస్త‌వం ఏంటో చూద్దాం..

Exit mobile version