Site icon vidhaatha

Health tips | ‘డెంగీ’ బారినపడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి..!

Health tips : వానాకాలం వచ్చిందంటే చాలు జనాలను డెంగీ జ్వరం (Dengue fever) గడగడలాడిస్తుంది. ఎందుకంటే ఈ వైరల్‌ ఫీవర్‌ బారినపడితే రోగిలోని ప్లేట్‌లెట్‌లు వేగంగా పడిపోతుంటాయి. సమయానికి చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తే రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఏడిస్‌ ఈజిప్టై (Aedes aegypti) అనే దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీన్నే టైగర్‌ దోమ అని కూడా అంటారు. డెంగీ చికిత్సకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్‌గానీ, నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీగానీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధిని ముందుగా గుర్తిస్తే తేలిగ్గా కోలుకోవచ్చు. మరి ఈ ప్రమాదకర డెంగీ బారినపడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జాగ్రత్తలు..

ఇవి కూడా చదవండి

Health tips | వెన్ను కింది భాగంలో భరించలేని నొప్పి.. పరిష్కార మార్గం చెప్పిన పరిశోధకులు..!

Health tips | రాత్రంతా ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగండి.. ఫలితం మామూలుగా ఉండదుగా..!

Alcoholic drink | మద్యం అతిగా మాత్రమే కాదు.. మితంగా తాగినా అనర్థమే.. ఎందుకంటే..!

Monkey pox | అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి.. ఈ వ్యాధి సోకితే ఏమవుతుంది..?

Health tips | వర్షాకాలం అలర్జీలా.. ఈ చిట్కాలతో నయం చేసుకోండి..!

Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్‌ చేయొద్దు..!

Exit mobile version