Site icon vidhaatha

ఆఫ్ఘాన్‌లో టీవీ, రేడియోల్లో మహిళల వాయిస్ నిషేధం

విధాత‌: ఆఫ్ఘాన్‌లో మ‌రో అరాచకం మొద‌లైంది. టీవీ, రేడియోల్లో మహిళల వాయిస్‌పై నిషేధం విధించారు తాలిబ‌న్లు.కాంద‌హార్‌లో ఛాన‌ల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.ష‌రియాను అత్యంత కఠినంగా అమలు చేస్తున్న తాలిబ‌న్లు.

Exit mobile version