Site icon vidhaatha

నీలం రంగులో లావా.. అగ్ని పర్వతంలో వింత

విధాత: సహజంగా అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు అగ్నికీలలతో వెదజల్లబడే లావా సలసల కాగుతూ మంటల రంగును తలపిస్తుంది. అయితే ఇండోనేషియాలోని కవా ఇజెన్ అగ్నిపర్వతం మాత్రం విద్యుత్తు నీలం రంగులో కనువిందు చేసే రీతిలో లావా వెళ్లగక్కుతుంది.


రాత్రి వేళ నీలం రంగు లావా ప్రవాహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా విద్యుత్ నీలం రంగులో కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version